Home Uncategorized Chatrapati Shambhajinagar: ఔరంగాబాద్‌ రైల్వేస్టేషన్‌ పేరు మార్పు

Chatrapati Shambhajinagar: ఔరంగాబాద్‌ రైల్వేస్టేషన్‌ పేరు మార్పు

1
0
Chatrapati Shambhajinagar

మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ రైల్వేస్టేషన్‌ పేరును ‘ఛత్రపతి శంభాజీనగర్‌’ (Chatrapati Shambhajinagar)గా దక్షిణ మధ్య రైల్వే మార్చింది. రైల్వేస్టేషన్‌ నూతన కోడ్‌ను CPSNగా వెల్లడించింది. ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. చాలా రోజులుగా ఈ స్టేషన్‌ పేరు మార్చాలనే డిమాండ్‌ ఉంది.

Previous articleBreaking News: Gold & Silver Suffer Historic Drop.. After 12Years
Next articleVishakapatnam News: రూ.5 కోట్లు విలువైన గంజాయి, హాష్‌ ఆయిల్‌ ధ్వంసం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here