Home Uncategorized Padmanabham: నేటి నుంచి అనంత పద్మనాభుని పవిత్రోత్సవాలు

Padmanabham: నేటి నుంచి అనంత పద్మనాభుని పవిత్రోత్సవాలు

1
0

విశాఖపట్నం: పద్మనాభం మండలం & గ్రామంలో కొలువై ఉన్న శ్రీ కుంతీ మాధవ స్వామి (Kunthi Madhava Swamy Temple Padmanabham) ఆలయంలో నేటి (బుధవారం) నుంచి అనంత పద్మనాభ స్వామి వారి పవిత్రోత్సవములు వైభవంగా నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలలో భాగంగా…

  • నేడు 8వ తేదీ బుధవారం సాయంత్రం 6 గం.లకు విశ్వక్షేణ పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, ముత్సంగ్రహణ, అంకురారోపణ, తీర్ధప్రసాద వితరణ
  • 9వ తేదీ గురువారం ఉదయం గం. 7-30 ని. లకు విశ్వక్షేణ పూజ, పుణ్యాహవచనం… పంచగవ్య ప్రాతం, అగ్ని మధనం, అగ్ని ప్రతిష్టాపన, పీతాగ్ని ప్రణయనం, నిత్య హోమాలు, తీర్ధ ప్రసాద వితరణ. సాయంత్రం గం. 6-30 ని. లకు నిత్యహోమాలు, స్వామి వారి మూలమంత్ర హోమం, పవిత్రాలు అభిమంతరణ, మహాశాంతి హోమం, తీర్ధ ప్రసాద వితరణ.
  • 10వ తేదీ శుక్రవారం ఉదయం 7 గం.లకు విశ్వక్షేణ పూజ, పుణ్యాహవచనం, 8 గం. లకు మాధవస్వామి, పద్మనాభస్వామికి అష్టకలశస్నపన, పంచామృతాభిషేకం, అనంతరం నిత్యహోమం, స్వామివారికి పవిత్రాల సమర్పణ, తీర్ధప్రసాద వితరణ, సాయంత్రం 6 గం లకు నిత్యహోమం, దాతాదిసామాన్య హోమం, హొత్ర ప్రశంసనం, తీర్ధప్రసాద వితరణ.
  • తేది. 11-11-2023 శనివారం ఉదయం గం. 6-30 ని. లకు విశ్వక్షేణ పూజ, పుణ్యాహవచనం, నిత్య హోమం, పవిత్ర విసర్జన. 11 గం. లకు శాంతి కళ్యాణం, మహదాశీర్వచనం తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

/Web Stories/

[web_stories title=”true” excerpt=”false” author=”false” date=”false” archive_link=”false” archive_link_label=”” circle_size=”150″ sharp_corners=”false” image_alignment=”left” number_of_columns=”1″ number_of_stories=”10″ order=”DESC” orderby=”post_date” view=”circles” /]

Previous articleవిశాఖ: ఆటోల్లో ప్రయనిస్తున్నారా.. ఆదమరిస్తే అంతే.
Next articleIPPB: ఏడాదికి కేవలం రూ.299తో రూ.10 లక్షలు.. పోస్టాఫీస్ అదిరిపోయే పాలసీ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here