Home Uncategorized Choreographer Rakesh Master: కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ మృతి

Choreographer Rakesh Master: కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ మృతి

1
0

ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ (Rakesh Master) మృతి చెందారు. వారం రోజుల క్రితం విశాఖపట్నంలో ఔట్ షూటింగ్ నుంచి హైదరాబాద్ వచ్చారు. అప్పటి నుంచి అనారోగ్యానికి గురైన ఆయన స్థానిక హాస్పిటల్లో చికిత్స తీసుకున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం ఇంట్లో రక్త విరోచనాలు చేసుకున్నారు. వెంటనే ఆయనను గాంధీ ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ ఆయన ప్రాణాలు కోల్పోయారు. రాకేశ్ మాస్టర్ దాదాపు 1000కి పైగా సినిమాలకు కొరియోగ్రాఫర్గా పనిచేశారు.

Previous articleAP DSC Notification 2023, Vacancies, Online Application
Next articleFirst Job of Famous Billionaires: లక్షల కోట్లకు పడగలెత్తిన ఈ వ్యాపారుల మొదటి ఉద్యోగం ఏంటో తెలుసా ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here